పాముతో సెల్ఫీ.. యువకుడి మృతి

పాముతో సెల్ఫీ.. యువకుడి మృతి
x
Highlights

సాధారణంగా సెల్ఫీ అంటే తనను తాను ఫోటో తీసుకోవడం, తీసిన సెల్ఫీ ఫోటోలను ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. కాని ఈ మధ్య సెల్ఫీతో...

సాధారణంగా సెల్ఫీ అంటే తనను తాను ఫోటో తీసుకోవడం, తీసిన సెల్ఫీ ఫోటోలను ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. కాని ఈ మధ్య సెల్ఫీతో అత్యుత్సాహాం ప్రదర్శించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటుర్రు ఈనాటి యువత. సెల్ఫీలతో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో కూడా చూస్తున్నాం. ఇలాంటి ఘటనే నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మంగళంపాడులో సెల్ఫీ కోసం యత్నించిన యువకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అదే గ్రామంలో పాముల ప్రదర్శన చేస్తూ జీవనం గడుపుతున్న వ్యక్తి నుండి యువకుడు సరదాగా పామును పట్టుకోని మేడలో వేసుకుని ఫోటో దిగుదాం అనుకున్నాడు అయితే పాముకు నచ్చలేదేమో యువకుడిని కాటువేయడంతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలను కొల్పోయాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories