logo
సినిమా

ఎన్టీయార్ నెం.1: ప్ర‌భాస్‌

ఎన్టీయార్ నెం.1: ప్ర‌భాస్‌
X
Highlights

తెలుగు సినీపరిశ్రమలో ప్రభాస్ క్రేజ్ మాములుగా ఉండదు. బహుబలి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం...


తెలుగు సినీపరిశ్రమలో ప్రభాస్ క్రేజ్ మాములుగా ఉండదు. బహుబలి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో బహుబలి టీమ్ సందడి చేసిన విషయం తెలిసిందే కాగా ఇందులో కరణ్ ప్రభాస్‌ను ఓ ప్రశ్న అడిగాడు. ప్రభాస్ మీరు కలిసి నటించాలనుకునే హీరోల్లో మొదటగా ఎవరితో నటిస్తావని అడిగాడు కరణ్ దినికి ప్రభాస్ వెంటనే స్పందిస్తూ తాను నటించాలనుకునే హీరోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నంబర్ వన్ అని ప్రభాస్ చెప్పాడు. తనతో పాటు మహేష్ బాబు, రామ్‌చరణ్, అర్జున్ అని సమాధానం ఇచ్చారు. అలాగే బాలీవుడ్ అలియా భట్, దీపికాలలో ఉత్తమ నటీ ఎవరు అని కరణ్ అడిగాడు దినికి వెంటనే అలీయాభట్ పేరు చెప్పాడు.

Next Story