మద్యం మత్తులో పోలీసులపై యువకుడి దాడి

మద్యం మత్తులో పోలీసులపై యువకుడి దాడి
x
Highlights

హైదరాబాద్ లో నిర్వహించిన డ్రంక్ డ్రైవ్ లో మద్యం రాయుడు హల్ చల్ చేశాడు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పూటుగా...

హైదరాబాద్ లో నిర్వహించిన డ్రంక్ డ్రైవ్ లో మద్యం రాయుడు హల్ చల్ చేశాడు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. పూటుగా మద్యం సేవించిన మద్యం బాబు బ్రీత్ అనలైజర్ టెస్ట్‌కు నిరాకరించి దురుసుగా ప్రవర్తించాడు. బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయగా.. 185 పాయింట్లు చూపించింది. వాహనాన్ని ఆపినందుకు మద్యం మత్తులో ఉన్న అంకిత్ పోలీసులపై చేయి చేసుకున్నాడు. పోలీసులపై దాడికి పాల్పడ్డ అంకిత్‌పై ఐపీసీ 353 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories