వైసీపీ నుండి టీడీపీలో చేరిన నాయకులు

nanireddy
Updated on: 24 Dec 2018 3:39 PM IST
వైసీపీ నుండి టీడీపీలో చేరిన నాయకులు
X

ఎన్నికల ముందు రాయలసీమలో మరింత బలపడేందుకు టీడీపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే కొంతమంది వైసీపీ లీడర్లు టీడీపీలో చేరిపోగా తాజాగా మరో దెబ్బ తగిలింది. ఆళ్లగడ్డకు చెందిన వైసీపీ మైనార్టీ కీలక నేతలు పలువురు మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. అమరావతి సచివాలయంలో కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి అఖిలప్రియ ఆధ్వర్యంలో దాదాపు వంద మంది మైనార్టీ నాయకులు… తెలుగుదేశంలో పార్టీలో చేరారు.

nanireddy

nanireddy

Next Story