Top
logo

ఎంత దారుణం....

ఎంత దారుణం....
X
Highlights

యాదాద్రి వార్తలను టీవీ ల్లో చూసి...మోనిక మా పాపే అంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం నుండి తల్లితండ్రులు యాదాద్రి...

యాదాద్రి వార్తలను టీవీ ల్లో చూసి...మోనిక మా పాపే అంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం నుండి తల్లితండ్రులు యాదాద్రి పోలీస్ స్టేషన్ కు వచ్చారు ...తల్లి స్ప్రుహ తప్పి పడిపోతే...మా స్టేషన్ లో ఏమైనా అయితే కష్టం అంటూ.. పీ యస్ బైటకు పంపించారు యాదాద్రి పోలీసులు... నల్గొండ ఓ టీవీ రిపోర్టర్ రమేశ్ స్వయంగా హాస్పిటల్ కు తీసుకెళ్లి , సొంత ఖర్చులతో వైద్యం చేయించాడు..

Next Story