Top
logo

హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్..

హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్..
X
Highlights

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన డ్రంకన్‌ డ్రైవ్‌లో 12మంది పట్టుబడ్డారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా...

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన డ్రంకన్‌ డ్రైవ్‌లో 12మంది పట్టుబడ్డారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. 12మందితోపాటు 11 కార్లు, ఒక బైకును బేగంపేట ట్రాఫిక్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు... పట్టుబడ్డవారిని ఇవాళ పోలీస్‌ స్టేషన్‌కు రావాలని ట్రాఫిక్‌ సీఐ ముత్తు ఆదేశించారు.

Next Story