Top
logo

ప్రియురాలిని దారుణంగా హత్య చేసి డ్రామాలు..

ప్రియురాలిని దారుణంగా హత్య చేసి డ్రామాలు..
X
Highlights

అందరూ చూస్తుండగానే ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. లాస్...

అందరూ చూస్తుండగానే ప్రియురాలిని దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. లాస్ ఏంజెల్స్‌లోని ట్రేడర్ జోయ్స్ స్టోర్‌లో ప్రియురాలిపై కాల్పులు జరిపి స్టోర్‌లో దాక్కొన్ని దుండగడు అందర్నీ భయపెట్టాడు. ప్రియురాల్ని హత్య చేసిన తరువాత స్టోర్‌లో ఉన్న దాదాపు 40మందిని బందీగా పట్టుకుని తాను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో 3 గంటల పాటు ఆ స్టోర్‌లో హైడ్రామా నెలకొంది.. పోలీసులు పట్టుకునేందుకు మొదట ప్రయత్నిస్తే స్టోర్‌లో ఉన్నవాళ్లను చంపేస్తానని బెదిరించాడు. దీంతో అతడ్ని పట్టుకోవడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. మొత్తంగా మూడు గంటలపాటు శ్రమించి హంతకుడిని పట్టుకున్నారు.

Next Story