ప్ర‌దీప్ కారులో ఉన్న ఆ అమ్మాయి ఎవ‌రంటే

ప్ర‌దీప్ కారులో ఉన్న ఆ అమ్మాయి ఎవ‌రంటే
x
Highlights

న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాంక‌ర్ ప్ర‌దీప్ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన విష‌యం తెలిసిందే. అయితే ఆ స‌మ‌యంలో కారులో ప్ర‌దీప్ తో పాటు మ‌రో...

న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాంక‌ర్ ప్ర‌దీప్ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన విష‌యం తెలిసిందే. అయితే ఆ స‌మ‌యంలో కారులో ప్ర‌దీప్ తో పాటు మ‌రో ముగ్గురు ప్ర‌యాణించారు. అందులో ఇద్ద‌రు అమ్మాయిలు. ఒక అబ్బాయి ప్ర‌దీప్. మ‌రి ప‌క్క‌నే ఉన్న ఆ అమ్మాయిలు ఎవ‌రు అని నెటిజ‌న్లు ఒక‌టే చ‌ర్చించుకుంటున్నారు. అయితే వారిలో స‌గం క‌వ‌ర్ అయిన ఫోటోని చూసి శ్రీముఖి అని కొంద‌రు గెస్ చేశారు. ఆఫోటో పై వ‌స్తున్న రూమ‌ర్ల‌ను ఖండించిన శ్రీముఖి తాను కాద‌ని తేల్చేసింది. ఒక‌రు అప్ క‌మింగ్ హీరోయిన్ అని, మ‌రికొంద‌రు ప్ర‌దీప్ డీప్ ల‌వ్ లో ఉన్నాడ‌ని ఊహాగానాలు చేశారు. దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా ఆ అమ్మాయి తెలుగు రాష్ట్రాల‌లో బాగా పాపులారిటీ ఉన్న ఓ పొలిటీష‌న్ కూతుర‌నే వార్త ఫిల్మింన‌గ‌ర్ లో చ‌క్కెర్లు కొడుతుంది. మంగ‌ళ‌వారం ప్ర‌దీప్ పోలీసుల కౌన్సిలింగ్ ఉన్నా ఆయ‌న అటెండ్ కాక‌పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఈ లేడీయేన‌ని ఆవిడే ప్ర‌దీప్‌ని సేఫ్‌గా బ‌య‌ట‌కు తీసుకు రావాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తోంద‌ని, త‌న రాజ‌కీయ ప‌లుకుబ‌డి మొత్తం ఉప‌యోగిస్తోంద‌నే ప్ర‌చారం మొద‌లైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories