రణబీర్ నాకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.. అందుకే దూరమయ్యా: దీపికా

బాలీవుడ్ లో ప్రేమలు, బ్రేకప్ లు సర్వసాధారణం. కానీ అక్కడి మీడియా మాత్రం ఈ విషయాలపై దృష్టి ఎక్కువగా...
బాలీవుడ్ లో ప్రేమలు, బ్రేకప్ లు సర్వసాధారణం. కానీ అక్కడి మీడియా మాత్రం ఈ విషయాలపై దృష్టి ఎక్కువగా పెడుతుంటుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గతంలో సోనమ్ కపూర్, కత్రినా కైఫ్, దీపికా పడుకొనే ఇలా చాలా మంది హీరోయిన్లతో డేటింగ్ చేశాడు. ప్రస్తుతం అతడు అలియా భట్ తో సన్నిహితంగా మెలుగుతూ కనిపిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం దీపికా-రణబీర్ ల గురించి పలు వార్తలు వచ్చాయి. ఆమె ఏకంగా రణబీర్ కపూర్ పేరుని రెండు అక్షరాలుగా పచ్చబొట్టు కూడా వేయించుకుంది. అంతగా ప్రేమించుకున్న జంట సడెన్ గా విడిపోయారు. బ్రేకప్ అయిన తరువాత చాలా సార్లు ఆమె రణబీర్ విమర్శలు చేసింది. కానీ ఎప్పుడూ కూడా ఎందుకు విడిపోయారని విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ విషయంపై ఓపెన్ అయింది దీపికా.
ఒక అనుబంధంలో ఉన్నప్పుడు తన పార్ట్ నర్ ను తానెప్పుడూ మోసం చేయలేదని దీపిక తెలిపింది. నమ్మిన వ్యక్తిని మోసం చేస్తే, ఆ అనుబంధానికి విలువ ఏముంటుందని ప్రశ్నించింది. రణబీర్ తనకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడని... మరో అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడ్డాడని చెప్పింది. అయితే, మరోసారి ఫూల్ కాకూడదనే ఉద్దేశంతోనే అతనికి దూరమయ్యానని తెలిపింది. విడిపోయిన తర్వాత మానసికంగా కుంగిపోయానని... ఆ తర్వాత ఆ విషాదం నుంచి నెమ్మదిగా బయటపడ్డానని చెప్పింది.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
CM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMT