Top
logo

భర్త విజయం కోసం భార్యా ప్రచారం

X
Highlights

వనపర్తి టీఆర్ఎస్‌ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తరపున ఆయన సతీమణి సింగిరెడ్డి వాసంతిరెడ్డి నేడు...

వనపర్తి టీఆర్ఎస్‌ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తరపున ఆయన సతీమణి సింగిరెడ్డి వాసంతిరెడ్డి నేడు నియోజకవర్గంలోని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శ్రీరంగపురంలోని ప్రజలను కలిసిన ఆమె టీఆర్ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను వివరించారు. వనపర్తి అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే నిరంజన్‌రెడ్డిని గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వాసంతిరెడ్డి మాట్లడుతూ ప్రచారానికి వచ్చిన నాకు శ్రీరంగపురం గ్రామస్తులు బ్రహ్మరథం పడుతున్నారని రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయామని వాసంతిరెడ్డి ధీమావ్యక్తం చేశారు.

Next Story