కీచక సీఐపై వేటు
X
Highlights
విశాఖలో కీచక సీఐపై వేటు పడింది. త్రీటౌన్ సీఐ బెండు వెంకటరావు ఓ మహిళ పై లైగింగ దాడికి యత్నించడంతో సస్పెండ్...
arun4 Jan 2018 5:45 AM GMT
విశాఖలో కీచక సీఐపై వేటు పడింది. త్రీటౌన్ సీఐ బెండు వెంకటరావు ఓ మహిళ పై లైగింగ దాడికి యత్నించడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ కేసులో న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయించిన మహిళ పై సీఐ వెంకటరావు అసభ్యంగా ప్రవర్తించడంతో బాధిత మహిళ సీపీ యోగానంద్ ను ఆశ్రయించింది. సీఐ తనతో వ్యవహరించిన తీరును సాక్ష్యాధారాలతో సీపీకి ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఆరోపణలో నిజమేనని తేలడంతో సీఐను సస్పెండ్ చేశారు.
Next Story