జయలలిత ఫోటోలపై ఎన్నికల సంఘం సీరియస్
Highlights
జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను విడుదల చేయడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఆ వీడియో...
lakshman20 Dec 2017 11:55 AM GMT
జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలను విడుదల చేయడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఆ వీడియో టెలీకాస్ట్‌ను వెంటనే నిలిపివేయాలని అన్ని టెలివిజన్ ఛానెల్స్‌ను ఆదేశించింది. ఈ వీడియోను ప్రసారం చేయడం వల్ల రేపు జరిగే ఆర్కేనగర్ ఉపఎన్నిక పోలింగ్‌పై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం పడే అవకాశముందని వ్యాఖ్యానించింది. ఆ మేరకు మీడియా సంస్థలకు ఈసీ లేఖలు రాసింది. జయ వీడియో టెలీకాస్ట్ చేస్తే.... ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లవుతుందని హెచ్చరించింది. అంతేకాదు జయ వీడియో విడుదలపై నివేదిక అందజేయాలని తమిళనాడు ఎన్నికల సంఘాన్ని సీఈసీ ఆదేశించింది. అయితే ఈ వీడియో బయటికి వచ్చిన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జాతీయ, ప్రాంతీయ ఛానళ్లు విపరీతంగా ప్రసారం చేశాయి.
Next Story
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
మునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMTముంబై జట్టుకు గుడ్‌బై చెప్పనున్న అర్జున్ టెండూల్కర్!
12 Aug 2022 3:30 PM GMTBaby Powder: బేబీ పౌడర్‌తో క్యాన్సర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ...
12 Aug 2022 3:00 PM GMTInvest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!
12 Aug 2022 2:30 PM GMTHeavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMT