logo
జాతీయం

స్వలింగ సంప‍ర్కంపై సుప్రీం ధర్మాసనం సంచలన తీర్పు

స్వలింగ సంప‍ర్కంపై సుప్రీం ధర్మాసనం సంచలన తీర్పు
X
Highlights

స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. పరస్పర సహకారంతో చేసే సంపర్కం ఏమాత్రం తప్పు కాదని.....

స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. పరస్పర సహకారంతో చేసే సంపర్కం ఏమాత్రం తప్పు కాదని.. అసలు స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.. దీనిపై ఐదుగురు సభ్యుల దర్మాసనం తీర్పిచ్చింది. సుదీర్ఘ విచారణ తరువాత ఐ.పి.సి సెక్షన్‌ 377ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ప్రతి ఒక్కరికి హక్కులున్నట్టు స్వలింగ సంపర్కులకు కూడా సమాన హక్కులు ఉంటాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
కాగా స్వలింగ సంపర్కాన్ని సుప్రీం ఇచ్చిన తీరుపై ఆ వర్గం హర్షం వ్యక్తం చేస్తున్నారు..

Next Story