వల్లభనేని వంశీ కారు డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

వల్లభనేని వంశీ కారు డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం
x
Highlights

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కారు డ్రైవర్‌ అనిల్‌ కుమార్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓ యువతి ప్రేమ విషయంలో మనస్తాపానికి గురై...

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కారు డ్రైవర్‌ అనిల్‌ కుమార్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓ యువతి ప్రేమ విషయంలో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగినట్టు తెలుస్తోంది. వెంటనే గమనించిన అనిల్‌ స్నేహితులు, కుటుంబసభ్యులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అనిల్‌ కుమార్‌ పరిస్థితి విషమంగా ఉంది. అనిల్ కుమార్ ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమా.? లేక ఇంకేదన్న జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories