మామ డ్యూటి చేస్తున్న రామ్ చరణ్: ఉపాసన

సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ, తన గురించి, తన భర్త రామ్ చరణ్ గురించిన కబుర్లను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్...
సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ, తన గురించి, తన భర్త రామ్ చరణ్ గురించిన కబుర్లను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు చేరవేసే ఉపాసన పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఏ విధమైన సినిమా షూటింగ్ లో లేని రామ్ చరణ్, కుటుంబంతో గడుపుతూ, తన మేనకోడలి పుట్టిన రోజు వేడుకను దగ్గరుండి ఘనంగా జరిపించాడు. ఈ విషయాన్ని ఉపాసన ట్విటర్ ద్వారా తెలిపారు. తన మేనకోడలితో చెర్రీ కేక్ కట్ చేయించే పిక్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఉపాసన.. ‘మామ డ్యూటీస్.. హ్యాపీ బర్త్ డే’ అని ట్వీట్ చేశారు. ఆ పిక్‌లో చెర్రీ మేనకోడలితో పాటు అల్లు ఆయాన్, మరికొందరు చిన్నారులు కనిపిస్తున్నారు. అయితే ఆ పిక్‌లో ఆయాన్ ఎక్కువగా హైలెట్ అవుతున్నాడు. కేక్‌నే చూస్తున్న ఆయాన్‌ను చూసి ‘అల్లువారబ్బాయి దృష్టంతా కేక్‌పైనే ఉంది’ అంటూ అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు.
Mama duties - happy birthday ! #ramcharan pic.twitter.com/kXxHvvKisf
— Upasana Kamineni (@upasanakonidela) October 11, 2018
Allu babu chupantha antha cake pine undi
— CHINTU PSPK (@vamshichintu143) October 11, 2018
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం కలకలం
20 May 2022 5:16 AM GMTజూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా
20 May 2022 4:31 AM GMTగన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దావోస్ బయల్దేరిన జగన్
20 May 2022 4:17 AM GMTజమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMT