టచ్ చేసి చూడు ప్లస్ లు, మైనస్ లు

రెండేళ్ల గ్యాప్ తరువాత రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన మాసామహరాజ తనకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రలతో...
రెండేళ్ల గ్యాప్ తరువాత రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన మాసామహరాజ తనకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రలతో అలరిస్తున్నాడు. అయితే విక్రమ్ సిరికొండ డైరక్షన్ లో పవర్ ఫుల్ ఆఫీసర్ పాత్రలో టచ్ చేసి చూడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. రాజా ది గ్రేట్ తరువాత వరుస సినిమా ఆఫర్లతో బిజీగా మారిన మాస్ మహరాజా టచ్ చేసి చూడు ప్రమోషన్ కాస్త పేలవంగా మారినట్లు తెలుస్తోంది. ఫస్టాప్ అంతా ఫ్లాట్ నేరషన్ తో నడిచిన ఇంటర్వెల్ బ్యాంగ్ హైలెట్ గా నిలిచిందని చెప్పుకోవాలి. ఆ ట్విస్ట్ తో సెకెండాఫ్ పై అంచాలు పెరుగుతాయి. కానీ సెకెండ్ ఆఫ్ లో కొత్తసీసాలో పాత సారా అన్న చందంగా సినిమా ఉండడం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాల్సి ఉంది. అయితే డైరక్టర్ దీన్ని చాలా తెలివిగా డీల్ చేశాడు. సెకెండ్ ఆఫ్ లో కొన్ని యాక్షన్ సీన్స్ పెట్టి మమా అనిపించాడు. కథా ఆసాంతం ఫ్లాట్ గా ఉండడం 147 నిమిషాల రన్ టైం కూడా సినిమాలో చాలా సీన్ల సహనానికి పరీక్షగా మారింది.
సినిమాలో ప్లస్ లు మైనస్ ల విషయానికొస్తే ప్రతీసినిమాలో చెప్పుకునే రవితేజ ఎనర్జిటిక్ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్లతో రొమాంటిక్ సీన్లు, ఇంటర్వెల్ బ్యాంగ్ ఫర్వాలేదని పిస్తోంది.
సినిమా స్టోరీ బలహీనమైన స్టోరీ , ఫస్టాఫ్ అంతా ఫ్లాట్ గా నడవడం , ఎడిటింగ్ లో లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. సినిమా ఈ తరహాలో ఉండడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా వెనకబడిపోతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి.
హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMTTalasani Srinivas Yadav: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ..
2 July 2022 11:15 AM GMTవయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
1 July 2022 12:30 PM GMT'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMT
KCR Questions Modi: కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు మోడీ ఏం చెబుతారు..?
3 July 2022 12:02 PM GMTKishan Reddy: ఓవైసీ డ్రైవింగ్ చేస్తుంటే కేసీఆర్ పాలన సాగుతుంది
3 July 2022 11:45 AM GMTబీజేపీ సభ కోసం పరేడ్ గ్రౌండ్‌కు వచ్చిన గద్దర్..
3 July 2022 11:26 AM GMTBandi Sanjay: ఒక్క కుటుంబం చేతుల్లో తెలంగాణ నలిగిపోతోంది
3 July 2022 11:00 AM GMTPiyush Goyal: కాళేశ్వరం ప్రాజెక్టులో విపరీతమైన అవినీతి
3 July 2022 10:49 AM GMT