లీకైందంటే, హిట్ అంటూ సెంటిమెంట్...
గీత గోవిందం సినిమా రిలీజై ఇప్పుడు హిట్టైంది అంతవరకు ఓకే, ఐతే ఈమూవీ రిలీజ్ కి ముందే లీకై, మొత్తం ఫిల్మ్ టీం...
గీత గోవిందం సినిమా రిలీజై ఇప్పుడు హిట్టైంది అంతవరకు ఓకే, ఐతే ఈమూవీ రిలీజ్ కి ముందే లీకై, మొత్తం ఫిల్మ్ టీం నంతా టెన్షన్ లో పెట్టింది కాకపోతే, ఇక్కడే ఓ జీవిత సత్యం ఇండస్ట్రీ జనానికి బోధ పడింది అదేంటో చాలామంది మరక మంచిదే అంటున్నారు.
గీత గోవిందం, హిట్టై వసూల్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఫిల్మ్ టీం ఊపిరి పీల్చుకుంది లేదంటే, మొన్న జరిగిన లీకేజ్ తో హెవీ డ్యామేజ్ తట్టుకోలేకపోయుండేది ఫిల్మ్టీ టీం అదే విషయం ప్రీరిలీజ్ ఈవెంట్లో, రిలీజ్ కి ముందురోజు ప్రెస్ మీట్లో హీరో తోపాటు అందరి బాధ చూస్తే అర్ధం చేసుకోవచ్చు. రిలీజ్ కి ముందు సినిమా లీకైతే ఉండే టెన్షన్ అంతా ఇంతకాదు అందుకే ఇంతగా ఫిల్మ్ టీం కంగారు పడింది బాధపడింది. కాని గీత గోవిందం మాత్రం సెన్సేషనల్ హిట్టైంది సో లీకేజ్ వల్ల డ్యామేజ్ అవుతుందనుకుంటే, అలాంటిదేం జరగలేదు టోటల్ ఫిల్మ్ టీం సేఫ్.
సినిమా లీకైతే, కథ ముందే తెలిసి జనాలు థియేటర్స్ కెళ్లరంటారు కాని ఇప్పుడిక్కడ సింపతి వర్కవుట్ అవుతుందో, లేదంటే, అదో రకం ప్రమోషన్ గా మారుతుందో కాని, లీకైతే టాలీవుడ్ లో సినిమా హిట్టే గీత గోవిందం విషయంలో మరో సారి ప్రూవ్ అయ్యింది.
గత కొంతకాలంగా సినిమా రిలీజ్ కిముందే లీకైతే, హిట్ అయినట్టే అన్న కామెంట్ఉంది ఓరకంగా గీత గోవిందం మూవీ కూడా అలాంటి సిట్యువేషన్ ఫేస్ చేసి హిట్ అవటంతో, ఆ మాటే మరోసారి నిజమైంది రంగస్థలం పోస్టర్, టీజర్ లో కొంత పార్ట్ అలానే లీకైనా, రిలీజ్ అయ్యాక ఆ మూవీ హిట్ ఇప్పుడు అరవింద సమేత వీర రాఘవ లా కొన్ని సినిమాల మేకింగ్ షాట్స్ లీకయ్యాయి దీంతో వీటికీ ఇదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందనే మాటే వినిపిస్తోంది.
అత్తారింటికి దారేది మూవీ రిలీజ్ టైంలో, ఆమూవీ రాకముందే, సగం పైన సినిమాలీకైంది ఇండస్ట్రీ అంతా షాక్ బాహుబలి బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్ రెండు భాగాలు లీకయ్యాయి కాని ఏమైంది సినిమా లీకైతే, హిట్ కన్ఫామ్ అన్నట్టే అది సెంటిమెంట్ మాత్రమే కాదు, ప్రూవ్ అయిన నిజం కూడా.
బాహుబలి 1 రిలీజ్ కిముందు గ్రీన్ మ్యాట్ షాట్స్ లీకయ్యాయి ఏకంగా వార్ ఎపిసోడ్ రషెస్ లీకై వందలకోట్ల ప్రాజెక్టే డైలామాలో పడింది లీకేజి కి కారకులు దొరికినా, ఏమౌతుందో అనుకున్నారంతా కాని బాహుబలి పార్ట్ 1 లీకైనా కాని, రిలీజ్ అయ్యాక 500 కోట్లపైనే రాబట్టింది. బాహుబలి 2 టైంలో కూడా చాలా బ్లూమ్యాట్ షాట్స్, తో పాటు అనుష్క తో ప్రభాస్ సీన్స్ సంబందించి, గ్రాఫిక్స్ యాడ్ చేయని పార్ట్ లీకైంది అయినా నో డ్యామేజ్ రిలీజయ్యాక 1750 కోట్లు రాబట్టి బాహుబలి 2 హిస్టరీ క్రియేట్ చేసింది.
సినిమా లీకైతే హిట్టే ఇది సెంటిమెంట్ కాదు గీతగోవిందం, బాహుబలి తో రెండు సార్లు ప్రూవ్ అయిన విషయం అంతెందుకు అత్తారింటికి దారేది మూవీ అయితే ఏకండా ఎడిటెడ్ వర్షన్ సగం పైనే లీకైంది అయినా ఏమౌంది?
త్రివిక్రమ్ మేకింగ్ లో, పవన్, సమంత కాంబినేషన్ లో వచ్చిన మూవీ అత్తారింటికి దారేది ఈ సినిమా సగం పైనే ప్రింట్ నెట్ లో వస్తే, ఫిల్మ్ టీం కంగారు పడింది ఫైర్ అయ్యింది పవన్ లాంటి స్టారే మాటల తూటాలు పేల్చాడు. టాలీవుడ్ లో ఏ సినిమా కూడా అత్తారింటికి దారేదిలా, మాగ్జిమమ్ పైరసీ కి గురై, లీకైంది అయినా 90 కోట్లు పైనే రాబట్టి హిస్టరీ క్రియటే్ చేసిందీ మూవీ అప్పటి నుంచే టాలీవుడ్ లో ఏ మూవీ లీకైనా, ఐతే సింపతి, లేదంటే అదో ప్రమోషన్ గా మారి, మూవీ హిట్ట అవ్వాల్సిందే అని ఓ కొత్తరకం సెంటిమెంట్ షురూ అయ్యింది.
Kodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMTMohammad Hafeez: లాహోర్‌లో పెట్రోల్ లేదు... ఏటీఎంలలో డబ్బుల్లేవ్
26 May 2022 5:10 AM GMT
సల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMTతెలంగాణలో హ్యుందయ్ కంపెనీ భారీ పెట్టుబడులు
26 May 2022 1:00 PM GMTEPFO: మీరు ఈ విషయాన్ని మరిచిపోతే పీఎఫ్ ఖాతా క్లోజ్ అవుతుంది...
26 May 2022 12:30 PM GMTబెంగళూరులో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
26 May 2022 11:38 AM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT