logo
సినిమా

' తొలిప్రేమ ' ఓవ‌ర్సీస్ రిపోర్ట్ ఎలా ఉందంటే..

 తొలిప్రేమ  ఓవ‌ర్సీస్ రిపోర్ట్ ఎలా ఉందంటే..
X
Highlights

బాబాయ్ సినిమా టైటిల్ ను ఉపయోగించుకుంటూ సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నాడు వరుణ్ తేజ్. తెలుగు సినీ పరిశ్రమ...

బాబాయ్ సినిమా టైటిల్ ను ఉపయోగించుకుంటూ సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నాడు వరుణ్ తేజ్. తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో తొలిప్రేమ సినిమాకు ప్రత్యేక ప్రస్థానం ఉంది. మరి ఆ టైటిల్ రేంజ్ ను వరుణ్ తేజ్ ఏ మేరకు నిలబెడతాడో త్వరలోనే పూర్తి స్పష్టత వస్తుంది. బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ నిర్మించిన ఈ సినిమాకు కొత్త ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ప్రోమోలు ఆస‌క్తిగా ఉండ‌డంతో టాప్ డిస్ట్రిబ్యూట‌ర్ కం ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్‌ను కొనేశారు. ఇక ఏపీ, తెలంగాణ‌లో ఈ నెల 10 (శనివారం) రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ఓవ‌ర్సీస్‌లో మాత్రం ఒక రోజు ముందుగానే శుక్ర‌వార‌మే వ‌స్తోంది. ఇప్ప‌టికే అక్క‌డ ప్రీమియ‌ర్లు కంప్లీట్ అవ్వ‌గా సినిమాకు ఎలాంటి టాక్ వ‌చ్చిందో చూద్దాం.

ఇదో అంద‌మైన ప్రేమ‌క‌థ‌. ఫ‌స్టాఫ్‌లో హీరో, వ‌ర్ష‌గా న‌టించిన రాశీఖ‌న్నా మ‌ధ్య అంద‌మైన ప్రేమ స‌న్నివేశాలు, బ్యూటిఫుల్ సాంగ్స్ బాగున్నాయి. కొన్ని కార‌ణాల వ‌ల్ల వ‌రుణ్ - రాశీఖ‌న్నా విడిపోవ‌డం చివ‌ర‌కు వారిద్ద‌రు తిరిగి ఒకే కాలేజ్‌లో అడ్మిన్ అవ్వ‌డం ఇలా ఫ‌స్టాఫ్ బాగుంది. ప్రేమ స‌న్నివేశాలు ఆక‌ట్టుకోవ‌డంతో పాటు ఇంటర్వెల్ ఎపిసోడ్ లో ఎమోషనల్ సీన్స్ హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. సెకండాఫ్‌లో సినిమా లండ‌న్‌కు షిఫ్ట్ అవ్వ‌డం, అక్క‌డ వ‌రుణ్‌కు, కొత్త హీరోయిన్‌కు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు, అక్క‌డ ఆర్కిటెక్ట్ కంపెనీలో కూడా వ‌రుణ్‌, రాశీఖ‌న్నా తిరిగి క‌లుసుకోవ‌డం జ‌రుగుతుంది. సినిమా అక్క‌డ‌క్క‌డా లాగ్ అయినా కూడా ద‌ర్శ‌కుడు చక్క‌ని స్క్రీన్‌ప్లేతో ఈ అంద‌మైన ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కించాడు.

హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం.. విడిపోవడం.. మళ్లీ కలవడం లాంటి కథలు.. సినిమాలు ఇదవరకు చాలా చూశాం. ఈ సినిమాలో ఇద్దరు విడిపోయిన సందర్భం బలంగా ఉన్నా.. అది ఆడియెన్స్ ను కన్విన్స్ చేసేలా ఉండదు. సినిమా మాత్రం ఫీల్ గుడ్ తో నడిపించడంలో సక్సెస్ అయ్యాడు డైరక్టర్.

Bheem Reddy‏ @bheemreddy181

@IAmVarunTej Good Variation all over the movie , perfect costumes and well engaged in the scenes and absolutely perfect acting , Improving day by day Congratulations #Tholiprema Babai Movie Peru nilabettav

Sai‏ @saisimha_

@RaashiKhanna Just watched #TholiPrema. Haven't felt this good about a movie recently. Absolutely loved http://it.You looked stunning and your acting was fabulous. Kudos!!

Movies Updates‏ @MoviesBuzzLabel

#Tholiprema One word review:: must watch movie DOP too good @MusicThaman music big hlii8 . One more super hit to @IAmVarunTej @RaashiKhanna both acting and chemistry superb.(3.5/5)

Kiran‏ @Kiran3627

#Tholiprema One word review :: must watch movie DOP too good @MusicThaman music big hlii8 . @IAmVarunTej @RaashiKhanna both acting and chemistry superb .(3.5/5)

Vamshi Paidipally @directorvamshi

#Tholiprema..Jst watched "Tholi Prema"..Superb Love Ride..Just watch it to Relive and Celebrate Your First Love.. @IAmVarunTej & @RaashiKhanna at their Best..Superb Debut for @dirvenky_atluri..Amazing Soundtrack by @MusicThaman Beautiful visuals by @george_dop..Great Team Work

God of Masses‏ @ImkaNTRi

Super 1st half Good 2nd half Raashi, Varun too good Visuals, Dialogues, BGM HIT #Tholiprema

Gopal Alapati‏ @gopal_alapati

Rakhi scene & Interval scene chithakottadu.. First half Too good #TholiPrema Second half konchemm down aindi kani, overall ga parledu #TholiPrema

Sushanth Nallapareddy‏ @sushanthreddy

#Tholiprema is flat and cliched Romaric Comedy which has very few moments. Avg at the best. But happy that title track was shot well. Have to say that I was disappointed overall. Theda ga start aina peak lo interval... pretty good first half. #TholiPrema

Arjun Aj‏ @Arjuntweets_

#TholiPrema First half : Average... Forced Love, Not impressive... Expecting good second half... #Tholiprema : Disappointed... Just few moments...Flat, No emotional connectivity... Nothing New... Comedy scenes ... OK First half, bad second half... Title song, vinnane song good on screen..overall Not good movie for me...

Mirchi9‏ @Mirchi9

#TholiPrema first half is passable. The picturization of songs elevates them on screen. Final Report: The chemistry between the lead pair and songs, along with a fab production values makes #TholiPrema a decent one time watch. Predictable story and the title weigh the film down overall.

Telugu360 @Telugu360

Interval report #TholiPrema First half is youthful and has some sweet moments between the lead pair. @IAmVarunTej as Adi is impressive. Final report - #TholiPrema is a new age love story with Good First Half & Flat second half. Overall, a class movie and decent watch for youth and families.

Next Story