logo
ఆంధ్రప్రదేశ్

మా ఆస్తులు ఇవిగో : మంత్రి నారా లోకేష్

Highlights

ఏటా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కుటుంభం ఆస్తులు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే అదే విధంగా ఈ సంవత్సరం కూడా తమ ...

ఏటా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కుటుంభం ఆస్తులు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే అదే విధంగా ఈ సంవత్సరం కూడా తమ కుటుంభం ఆస్తులు ప్రకటించేసారు మంత్రి నారా లోకేష్ 1992లో హెరిటేజ్‌ సంస్థను ప్రారంభించామని మంత్రి తెలిపారు. హెరిటేజ్‌ సంస్థ రూ. 2,600 కోట్ల టర్నోవర్‌కు చేరుకుందని మంత్రి తెలిపారు. మార్కెట్‌ వాల్యూ ప్రకారం ఆస్తుల విలువ మారుతూ ఉంటుందని, గత ఎనిమిదేళ్లుగా ఆస్తులను ప్రకటిస్తున్నామని ఆయన చెప్పారు. నాన్నగారి ఆస్తుల్లో ఎలాంటి మార్పు లేదని మంత్రి లోకేష్‌ స్పష్టం చేశారు. మంత్రి లోకేశ్ ప్రకటించిన లెక్కల ప్రకారం తమ ఆస్తులివి అని చెప్పారు..

Next Story