బీజేపీకి ధైర్యం ఉంటే..

X
Highlights
ఏపీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఎంపీ రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన.. అసలు...
arun26 March 2018 8:46 AM GMT
ఏపీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఎంపీ రామ్మోహన్‌నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన.. అసలు మిత్ర ధర్మం అంటే ఏమిటో బీజేపీకి తెలుసా? అంటూ సూటి ప్రశ్న సంధించారు. మిత్రధర్మాన్ని పాటించింది టీడీపీ ఒక్కటేనని రామ్మోహన్ స్పష్టం చేశారు.
అవిశ్వాసంపై చర్చకు కేంద్రం భయపడుతోందని విమర్శించారు. బీజేపీకి ధైర్యం ఉంటే అవిశ్వాసాన్ని ఎదుర్కోవాలని ఎంపీ సవాల్ విసిరారు. టీడీపీ ప్రశ్నలకు కేంద్రం దగ్గర సమాధానంలేదని ఎంపీ అన్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలహీనపర్చాలని ప్రతిపక్ష నేతలు కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. ఏపీ హక్కుల సాధనలో జనసేన, వైసీపీ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. కేంద్రం సహకరించకపోయినా చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఎంపీ రామ్మోహన్‌నాయుడు తెలిపారు.
Next Story
Bandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 2:52 AM GMTFreedom Rally: పోలీసుల తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
13 Aug 2022 10:37 AM GMT
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTనంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం
16 Aug 2022 3:51 AM GMTరిషి సునాక్ కు వ్యతిరేక పవనాలు
16 Aug 2022 3:34 AM GMTఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం
16 Aug 2022 3:09 AM GMTనేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన .. ఏటీసీ టైర్స్ ప్రారంభం
16 Aug 2022 2:28 AM GMT