ప్రారంభమైన టీడీపీ మహానాడు.. తీర్మానాలు మొత్తం..

ప్రారంభమైన టీడీపీ మహానాడు.. తీర్మానాలు మొత్తం..
x
Highlights

తెలుగుదేశం పార్టీ 34 వ మహానాడు విజయవాడలో అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా విచ్చేసారు. పార్టీలోని...

తెలుగుదేశం పార్టీ 34 వ మహానాడు విజయవాడలో అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా విచ్చేసారు. పార్టీలోని కీలకనేతలు ఎంపీలు , ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు మహానాడుకు హాజరయ్యారు. మధ్యాహ్నం 1 గంటకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఆ తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇతర విభాగాల అధినేతలు కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. కాగా ఏపీ-22, తెలంగాణ-8, ఉమ్మడిగా-4 తీర్మానాలు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories