Top
logo

టీడీపీ తొమ్మిది మందితో తొలి జాబితా ఇదే..!

టీడీపీ తొమ్మిది మందితో తొలి జాబితా ఇదే..!
X
Highlights

ఎట్టకేలకు మహాకూటమిలో భాగస్వామి అయిన టీడీపీ 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొదటినుంచి కూకట్ పల్లి అసెంబ్లీ...

ఎట్టకేలకు మహాకూటమిలో భాగస్వామి అయిన టీడీపీ 9 మంది అభ్యర్థులను ప్రకటించింది.
మొదటినుంచి కూకట్ పల్లి అసెంబ్లీ బరిలో ఉన్నారని భావించిన పెద్దిరెడ్డి పేరు ఇందులో లేదు. అలాగే ఖైరతాబాద్ పేరు కూడా లేకపోవడం గమనార్హం.


మహబూబ్‌నగర్‌: ఎర్ర శేఖర్‌
ఉప్పల్‌: తూళ్ల వీరేందర్‌ గౌడ్‌
శేరిలింగంపల్లి: భవ్య ఆనంద్‌ ప్రసాద్‌
మలక్‌పేట: ముజఫర్‌ అలీ ఖాన్‌

ఖమ్మం: నామా నాగేశ్వర్‌రావు
సత్తుపల్లి: సండ్ర వెంకటవీరయ్య
అశ్వారావుపేట: ఎం.నాగేశ్వర్‌రావు
వరంగల్‌ వెస్ట్‌: రేవూరి ప్రకాశ్‌రెడ్డి
మక్తల్‌: కొత్తకోట దయాకర్‌రెడ్డి

Next Story