తారాచౌదరి బావ అరెస్ట్‌

తారాచౌదరి బావ అరెస్ట్‌
x
Highlights

ఇటివలే తన భావ పెళ్లిచేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ బంజారాహిల్స్ పోలీసుల ఠాణాలో ఫిర్యాదు చేసింది నటి తారా చౌదరి. కాగా పిర్యాదు మేరకు...

ఇటివలే తన భావ పెళ్లిచేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ బంజారాహిల్స్ పోలీసుల ఠాణాలో ఫిర్యాదు చేసింది నటి తారా చౌదరి. కాగా పిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడు చావా రాజ్‌కుమార్ ను శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా శ్రీనగర్ కాలనీ గణపతి కాంప్లెక్స్ లో రాజేశ్వేరి అలియాస్ తారా చౌదరి ఇంటికి 2016లో తన బావ చావా రాజ్ కుమార్ అతని సోదరి సుజాతా వచ్చారు. ఈ నేపథ్యంలో తారా చౌదరిని వివాహం చేసుకకుంటానని రాజ్ కుమార్ అడిగాడు దానికి తారా స్పందిస్తూ మీకు ఇంతముందే వివాహం అయింది కదా అని ప్రశ్రించగా తనకు విడాకులు ఇస్తాడని రాజ్ కుమార్ సోదరి సుజాత చెప్పకొచ్చింది. సరే అని తారా ఒప్పుకోవడంతో ఇద్దరి మధ్య కొంత కాలం భార్యభర్తల్లా కలిసి సహజీవనం చేశామని తారా చెప్పుకొచ్చింది. ఇప్పుడు పెళ్లిచేసుకొమంటే నిరాకరిస్తున్నడని ఈ మేరకు ఈనెల10 తేదీన బంజారాహిల్స్ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేసింది తారా చౌదరి. దింతో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అతడిపై కేసు నమోదు చేసి గుంటూరులో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories