ఆ వాచ్ ధ‌ర రూ.1.25కోట్లు

ఆ వాచ్ ధ‌ర రూ.1.25కోట్లు
x
Highlights

చేతిగ‌డియారం అంటే చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. గ‌డియారంపై ఉన్న మ‌క్కువ‌తో వంద‌లు, వేల‌ల్లో కొనుగోలు చేస్తుంటారు. కానీ ఆ చేతిగ‌డియారం కొనాల‌ని మాత్రం ట్రై...

చేతిగ‌డియారం అంటే చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. గ‌డియారంపై ఉన్న మ‌క్కువ‌తో వంద‌లు, వేల‌ల్లో కొనుగోలు చేస్తుంటారు. కానీ ఆ చేతిగ‌డియారం కొనాల‌ని మాత్రం ట్రై చేయకండి. ఎందుకంటే ఆ చేతిగ‌డియారం అక్ష‌ర‌రాల‌. 1.25కోట్ల‌కుపై మాటే స్విట్జ‌ర్లాండ్ కు చెందిన టాగ్ హ్యూవ‌ర్ అనే సంస్థ న చేతిగ‌డియారాల‌ను త‌యారు చేసి అమ్మ‌కానికి పెడుతుంది. అలా గ‌తంలో కనెక్టెడ్‌ మాడ్యులార్‌ 45 స్మార్ట్‌వాచ్‌ టాగ్‌ హ్యూవర్‌ ఓ చేతిగడియారాన్ని విడుదల చేసింది. ఇప్పటికే మాడ్యులార్ మోడ‌ళ్లు 45ర‌కాలు ఉండ‌గా దాని ధ‌ర రూ. 1600డాల్ల‌ర్లు. ఇప్పుడు అదే పేరుతో డైమండ్‌ వెర్షన్‌లో వాచీని తీసుకొచ్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే..18 క్యారెట్ల పాలిష్డ్‌ వైట్‌ గోల్డ్‌తో తయారుచేశారు. ఆవాచీలో 589 మేలిమి వజ్రాలు, ను పొదిగారు. ఒక్కో వజ్రం ఖరీదు 334 డాలర్లు. దీని ధర 1,97,000 డాలర్లుగా ప్రకటించింది. అంటే భారత కరెన్సీలో రూ.1.25కోట్లకు పైమాటే.

Show Full Article
Print Article
Next Story
More Stories