బ్రేకింగ్ : స్వామి పరిపూర్ణానందపై నగర బహిష్కరణ

బ్రేకింగ్ : స్వామి పరిపూర్ణానందపై నగర బహిష్కరణ
x
Highlights

ఇప్పటికే హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యలకు ఆయన్ను నగర బహిష్కరణ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇక హిందువుల మనోభావలు...

ఇప్పటికే హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యలకు ఆయన్ను నగర బహిష్కరణ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇక హిందువుల మనోభావలు దెబ్బతిన్నాయని, కత్తి మహేష్ పై చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్రకు సిద్దమైన స్వామి పరిపూర్ణానందపై తెలంగాణ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. దాదాపు ఆరు నెలలపాటు బహిష్కరణ విధించినట్లు పోలీసులు తెలిపారు.

అనుమతి లేకుండా నగరంలో ప్రవేశించొద్దని.. తమ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో జూబ్లీహిల్స్‌ గృహనిర్బంధంలో ఉన్న ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories