ఫిలింఫేర్ అవార్డులు-2018

X
Highlights
దక్షిణాది చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి జియో ఫిలింఫేర్ అవార్డులు-2018 వేడుక ఘనంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా...
nanireddy17 Jun 2018 3:23 AM GMT
దక్షిణాది చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి జియో ఫిలింఫేర్ అవార్డులు-2018 వేడుక ఘనంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన బాహుబలి2 చిత్రానికి అవార్డుల పంట పండాయి. ఉత్తమ చిత్రం తోపాటు ఈ చిత్రం మొత్తం ఎనిమిది కేటగిరీల్లో అవార్డులు దక్కించుకుంది. అర్జున్ రెడ్డికి చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ, క్రిటిక్స్ విభాగంలో వెంకటేష్ దగ్గుబాటి గురు చిత్రానికి, ఫిదా చిత్రానికిగానూ ఉత్తమ నటిగా సాయి పల్లవి అవార్డులు దక్కించుకున్నారు. ఇక రాజమౌళికి బాహుబలి-2కి ఉత్తమ దర్శకుడిగా,సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకి జీవితకాల సాఫల్య పురస్కారం అవార్డు దక్కింది.
అవార్డులు..
- ఉత్తమ చిత్రం - బాహుబలి 2
- ఉత్తమ దర్శకుడు - రాజమౌళి (బాహుబలి 2)
- ఉత్తమ నటుడు - విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి)
- ఉత్తమ నటి - సాయి పల్లవి (ఫిదా)
- ఉత్తమ కొరియోగ్రాఫర్ - శేఖర్ మాస్టర్ (ఖైదీ (అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు), ఫిదా( వచ్చిండే )
- ఉత్తమ గేయ రచయిత - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2 - దండాలయ్యా సాంగ్)
- జీవితకాల సాఫల్య పురస్కారం - కైకాల సత్యనారాయణ
- ఉత్తమ నటి (తొలి పరిచయం) - కల్యాణ్ ప్రియదర్శన్ (హలో)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్ - సెంథిల్ కుమార్ (బాహుబలి 2)
- ఉత్తమ సంగీత దర్శకుడు - ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2)
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (బాహుబలి 2)
- ఉత్తమ నేపథ్య గాయకుడు - హేమ చంద్ర (ఫిదా - ఊసుపోదు సాంగ్)
- ఉత్తమ నేపథ్య గాయని - మధు ప్రియ (ఫిదా - వచ్చిండే సాంగ్)
- ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) - వెంకటేష్ (గురు సినిమా)
- ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) - రితికా సింగ్ (గురు)
- ఉత్తమ సహాయ నటి - రమ్యకృష్ణ (బాహుబలి 2)
- ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (బాహుబలి 2)
Next Story
Afghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMT
సీఎం కేసీఆర్‌తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
21 May 2022 9:45 AM GMTRaw Milk: పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివా చెడ్డవా..!
21 May 2022 9:30 AM GMTతిరుమల శ్రీవారికి అరకు లోయ పసుపు..
21 May 2022 8:45 AM GMTమళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...
21 May 2022 8:30 AM GMTమాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...
21 May 2022 8:08 AM GMT