logo
జాతీయం

పాములతో గేమ్స్ అదొద్దు..

పాములతో గేమ్స్ అదొద్దు..
X
Highlights

పాముల జోలికి వెళితే ప్రాణాలకు ప్రమాదం అన్న సంగతి బాగా తెలుసు.. అయినా ఓ బాలుడు ఏకంగా అనకొండతోనే ఆట...

పాముల జోలికి వెళితే ప్రాణాలకు ప్రమాదం అన్న సంగతి బాగా తెలుసు.. అయినా ఓ బాలుడు ఏకంగా అనకొండతోనే ఆట మొదలుపెట్టాడు. ఇంకేముందు ఆ అనకొండ చివరకు బట్టలూడదీసింది. తన మాటుకు తాను వెళ్ళిపోతున్న ఓ చిన్నపాటి అనకొండను పట్టున్నాడు బాలుడు. దానితో ఆదుకోవడం ప్రారంభించాడు. ఈ క్రమంలో దాన్ని అటు ఇటు తిప్పడం మొదలు పెట్టాడు. అంతే ఒక్కసారిగా దానికి చిర్రెత్తుకొచ్చింది.చటుక్కున బాలుడు కట్టుకున్న టవల్ ను నోట కరుచుకుంది. ఇక అంతే భయంతో వణికిపోయిన బాలుడు ప్రాణభయంతో టవల్ వదిలేసి పరుగులు తీశాడు. ప్రస్తతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

Next Story