Top
logo

మోదీ కోసం సాహసం...13 వేల అడుగుల ఎత్తు నుంచి...

మోదీ కోసం సాహసం...13 వేల అడుగుల ఎత్తు నుంచి...
X
Highlights

ప్రధాని నరేంద్రమోడీకి మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా స్కై డైవర్ వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శీతల్...

ప్రధాని నరేంద్రమోడీకి మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా స్కై డైవర్ వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శీతల్ మహాజన్ ఏకంగా 13 వేల అడుగుల పై నుంచి కిందికి దూకూతూ మోడీకి విషెస్ చెప్పారు. తనకు ఇష్టమైన స్కై డైవింగ్‌ చేస్తూ ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలనుకుంది పారాజంపర్‌ శీతల్‌ మహజన్‌. వెంటనే ఆకాశంలో 13 వేల అడుగుల ఎత్తు వరకు విమానంలో చేరుకుంది. ‘ప్రధాని మోదీకి శుభాకాంక్షలు’ అని రాసి ఉన్న పేపర్‌ను చేతిలో పట్టుకుని అక్కడి నుంచి దూకేసింది. అమెరికాలోని చికాగోలో ఈ సాహసం చేసింది శీతల్‌.

Next Story