భాజపాకు షాక్.. రాజీనామా చేసిన మరో నేత!

X
Highlights
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీ పదవులకు బీజేపీ నేతల రాజీనామాలు తలనొప్పిగా మారుతున్నాయి. సోమవారం కర్ణాటక...
nanireddy20 Jun 2018 9:36 AM GMT
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీ పదవులకు బీజేపీ నేతల రాజీనామాలు తలనొప్పిగా మారుతున్నాయి. సోమవారం కర్ణాటక బీసీ మోర్చా పదవికి బి.జె పుట్టస్వామి రాజీనామా చేసిన విషయం మరవక ముందే తాజాగా మరో నేత పార్టీపదవికి రాజీనామా చేశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ బృందలో కీలకసభ్యుడైన శివం శంకర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం తన రాజీనామా లేఖను పార్టీ అధినేతను ఫ్యాక్స్ ద్వారా పంపారు. లేఖలో 'గత ప్రభుత్వాల కంటే ఎన్డీయే ప్రభుత్వం భిన్నంగా లేకపోవడమే'నని పేర్కొన్నారు.అలాగే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను రాజకీయప్రయోజనాలకు వినియోగించుకోవడం బాధాకరం. అని అన్నారు.
Next Story
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTHar Ghar Tiranga: జాతీయ జెండాను ఎలా భద్రపరచాలి..
15 Aug 2022 11:55 AM GMTBandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT
సూర్యుడి ఏజ్‌ను నిర్ధారించిన యురోపియన్ స్పేస్ ఏజెన్నీ..
16 Aug 2022 4:15 PM GMTబాలీవుడ్‌పై బాయ్‌కాట్ పడగ.. టాప్ హీరోలు చేసిన తప్పేంటి?
16 Aug 2022 4:00 PM GMTకొత్త స్టార్టప్ సంస్థను అనౌన్స్ చేసిన రతన్‌టాటా.. సీనియర్ సిటిజన్స్...
16 Aug 2022 3:45 PM GMTరైతులకి పెద్ద ఉపశమనం.. వారికి 4000 రూపాయలు..!
16 Aug 2022 3:30 PM GMTAsaduddin Owaisi: ఆర్టికల్ 370 రద్దు చేసి ఏం సాధించారు? కశ్మీర్లో...
16 Aug 2022 3:15 PM GMT