logo
సినిమా

శ్రీరెడ్డిపై కేసు పెట్టిన శివబాలాజీ

శ్రీరెడ్డిపై కేసు పెట్టిన శివబాలాజీ
X
Highlights

శ్రీరెడ్డిపై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నటుడు శివబాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు...

శ్రీరెడ్డిపై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నటుడు శివబాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గత ఆదివారం తాను న్యూస్ ఛానెల్ చూస్తున్న సమయంలో శ్రీరెడ్డి.. పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా దూషించిందని.. పవర్ స్టార్ ఫ్యాన్ అయిన తనను ఆ విషయం తీవ్రంగా కలిచివేసిందంటూ.. శివబాలాజీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది పవన్ కల్యాణ్ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసే ఉద్దేశ్యంతోటే శ్రీరెడ్డి అలా మాట్లాడిదంటూ శివబాలాజీ తన ఫిర్యాదులో ఆరోపించారు.

Image removed.

Image removed.

Next Story