సింగర్‌పై రాళ్లు విసిరిన ప్రేక్షకులు

X
Highlights
బాలీవుడ్ సింగర్ షాన్‌కు అసోంలో చేదు అనుభవం ఎదురైంది. గువహాటిలోని సారుసజాయ్ స్టేడియంలో ఓ బెంగాలీ పాట...
arun30 Oct 2018 8:29 AM GMT
బాలీవుడ్ సింగర్ షాన్‌కు అసోంలో చేదు అనుభవం ఎదురైంది. గువహాటిలోని సారుసజాయ్ స్టేడియంలో ఓ బెంగాలీ పాట పాడుతుంటే ప్రేక్షకులు పేపర్ బాల్స్, రాళ్లతో దాడి చేశారు. ‘ఇది అస్సోం.. బెంగాల్ కాదు’ అంటూ కేకలు వేశారు. షాన్‌పై రాళ్లు విసురుతున్నప్పుడు తీసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానుల దాడితో షోను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయాడు సింగర్ షాన్. ఈ పని చేసిందెవరో పట్టుకురండి. ఒక ఆర్టిస్టుకు ఇచ్చే గౌరవం ఇదేనా. ముందు మర్యాద నేర్చుకోండి. నాకు జ్వరంగా ఉన్నా మీకు వినోదం పంచాలనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
Next Story
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
ఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMTHyderabad: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులను వేధిస్తున్న జీతం కట్ సమస్య
20 May 2022 2:47 AM GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ భూముల లెక్కలపై అయోమయం
20 May 2022 2:27 AM GMTCM Jagan: నేటి నుంచి సీఎం జగన్ విదేశీ పర్యటన
20 May 2022 2:16 AM GMTAndhra Pradesh: పశువులకు అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన సీఎం...
20 May 2022 1:55 AM GMT