logo
జాతీయం

హిమాచల్ లో కాంగ్రెస్ కు షాక్..!

హిమాచల్ లో కాంగ్రెస్ కు షాక్..!
X
Highlights

హిమాచల్ ప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ కు షాక్ తగిలింది.. ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం బీజేపీ 41 స్థానాల్లో...

హిమాచల్ ప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ కు షాక్ తగిలింది.. ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం బీజేపీ 41 స్థానాల్లో ముందంజలో ఉండగా , కాంగ్రెస్ 22 స్థానాల్లో ముందంజలో ఉంది ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.. హిమాచల్ లో మొత్తం 68 స్థానాలకు గాను 337 మంది అభ్యర్థుల పోటీ పడుతున్నారు.. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం అయిన మ్యాజిక్‌ ఫిగర్‌ 35 సీట్లు ఉండగా ప్రస్తుతం బీజేపీ ముందంజలో ఉంది..

Next Story