‘షకీలా’ బయోపిక్ ఫస్ట్‌లుక్

ఒకప్పుడు మాలీవుడ్ లో శృంగార తార షకీలా ఓ సంచలనం..ఆమె సినిమాలకు ఎంత క్రేజ్ ఉండేదంటే..స్టార్ హీరోల సినిమాలు సైతం...
ఒకప్పుడు మాలీవుడ్ లో శృంగార తార షకీలా ఓ సంచలనం..ఆమె సినిమాలకు ఎంత క్రేజ్ ఉండేదంటే..స్టార్ హీరోల సినిమాలు సైతం పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితి ఏర్పడేది. మాలీవుడ్ లోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా షకీలా పలు సినిమాల్లో నటించింది. ఈ మద్య సినీ తారల బయోపిక్ లు వస్తున్న నేపథ్యంలో షకీలా జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తీయబోతున్నారు. ‘షకీలా’ బయోపిక్ గురించి స్టేట్‌మెంట్ రావడమే ఆలస్యం చకచకా పనులు జరిగిపోతున్నాయి. ఆగష్టు నుంచి సెట్స్‌పైకి వెళ్తుందని వార్తలొచ్చినప్పటికీ.. జులై చివరలో చిత్రీకరణ మొదలైపోయింది. ప్రస్తుతం కర్ణాటక తీర్థహళ్ళిలోని ఓ స్మాల్ టౌన్‌లో హీరోయిన్‌పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నాడు డైరెక్టర్ ఇంద్రజిత్ లంకేష్.
దీనికి సంబంధించి ఫస్ట్ లుక్‌ని విడుదలైంది. రిచాచద్దా పూర్తిగా కేరళ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది. ఈ పాత్ర తనకు ఛాలెంజ్ లాంటిదని అంటోంది. షకీలా ఇప్పటికీ ఓ లెజెండ్ అని, ఆమె పాత్రకు పూర్తి న్యాయం చేయాలన్నదే తన ఆలోచనగా చెప్పుకొచ్చింది. షకీలా.. యుక్త వయసు నుంచి పాపులర్ తారగా ఎదగడం వరకు సుదీర్ఘంగా సాగిన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసిన హీరోయిన్, నిజంగా తనకు ఛాలెంజింగ్ రోల్ అంటోంది. వాస్తవిక పాత్రను సెల్యూలాయిడ్‌లోకి మలుస్తున్న సినీ మేకర్స్‌ని అభినందించింది. హీరోయిన్‌గా రాణించాలని గ్లామర్ ఇండస్ర్టీలోకి వచ్చిన షకీలా, శృంగారతారగా ఎలామారిందో కళ్లకు కట్టినట్టు చూపించనున్నాడు డైరెక్టర్.
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్‌కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
Tamil Nadu: మరుధమలైలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో చిరుత
28 May 2022 10:07 AM GMTRam Pothineni: కీరవాణి వల్ల హర్ట్ అయిన రామ్
28 May 2022 9:48 AM GMTPM Kisan: హెచ్చరిక.. వారు తగిన మూల్యం చెల్లించాల్సిందే..!
28 May 2022 9:00 AM GMTకలవరపెడుతున్న మంకీపాక్స్.. ప్రపంచ వ్యాప్తంగా 20దేశాల్లో 200 కేసులు
28 May 2022 8:59 AM GMTSSC Recruitment 2022: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 797 ఉద్యోగాలు.. పది, ...
28 May 2022 7:43 AM GMT