Top
logo

జమ్మూ కశ్మీర్‌ను జల్లెడ పడుతున్న భద్రతా దళాలు

జమ్మూ కశ్మీర్‌ను జల్లెడ పడుతున్న భద్రతా దళాలు
X
Highlights

జమ్మూ కశ్మీర్‌ను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులు బోర్డర్‌లోకి చొరబడడంతో.....

జమ్మూ కశ్మీర్‌ను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులు బోర్డర్‌లోకి చొరబడడంతో.. భారత సైన్యం ఇంకాస్త అలర్ట్‌ అయ్యింది. అడుగడుగూ గాలిస్తోంది. దాదాపు వారం నుంచి ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించేందుకు ప్రయత్నిస్తుంటే.. మన బలగాలు తిప్పి కొడుతున్నాయి. ఈ వారం రోజుల్లో పది మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మరోవైపు వరుస ఎన్‌కౌంటర్ల కారణంగా మతఘర్షణలతో జమ్మూ ప్రాంతం అట్టుడుకుతోంది.

Next Story