ఉద్యోగిని దుస్తులు మార్చుకుంటుండగా రహస్య చిత్రీకరణ!

ఉద్యోగిని దుస్తులు మార్చుకుంటుండగా రహస్య చిత్రీకరణ!
x
Highlights

తోటి ఉద్యోగిపై భాద్యతగా ఉండవలసిన ఆఫీసర్, ఉద్యోగిని బట్టలు మార్చుకుంటుండగా కెమెరాతో చిత్రీకరించి చివరికి ఉద్యోగం ఉడేలా చేసుకుండు ఓ రైల్వే ఆఫీసర్ . ఈ...

తోటి ఉద్యోగిపై భాద్యతగా ఉండవలసిన ఆఫీసర్, ఉద్యోగిని బట్టలు మార్చుకుంటుండగా కెమెరాతో చిత్రీకరించి చివరికి ఉద్యోగం ఉడేలా చేసుకుండు ఓ రైల్వే ఆఫీసర్ . ఈ ఘటన తూ.గో జిల్లా రామచంద్రపురం రైల్వేస్టేషన్ లో చోటుచేసుకుంది. మహ్మద్ రియాజ్ ఆ రైల్వే స్టేషన్ లో సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా అదే స్టేషన్ లో ఓ వివాహిత గేట్ కీపర్ గా పనిచేస్తుంటది. అయితే ఇదే స్టేషన్ లో కౌంటర్ ఎత్తివేయగా ఆ గదిలో మహిళా బట్టలు మార్చుకొని యూనిఫాం దరిస్తున్న మహిళను గమనించిన రియాజ్ ఆ గది సిక్రెట్ కెమెరా అమర్చి తన ల్యాప్ టాప్ ద్వారా దృష్యాను చిత్రీకరణకు ఒడిగట్టాడు. అయితే కెమెరాకు ఉన్న ఎల్ఈడీ బుగ్గ వెలుతురు కనిపెట్టిన మహిళా వెంటనే తన ల్యాప్ టాప్ లో వీడియోలను చూసి తన పై అధికారులకు ఫిర్యాదుచేయగా దింతో మహ్మద్ రియాజ్ ను విధుల్లో నుండి సస్పెండ్ చేశారు. అక్కడవున్న ల్యాప్ టాప్, కెమెరాను జప్తు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories