సాయిపల్లవిపై కీలకవ్యాఖ్యలు...:శర్వానంద్!

సాయిపల్లవిపై కీలకవ్యాఖ్యలు...:శర్వానంద్!
x
Highlights

తెలంగాణ యాస, బాషతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన బామా నటీ సాయిపల్లవి. తనకు ఈమధ్యనే షూటింగ్ కి లేట్ గా వస్తుందీ, తన ధోరణీతో హీరోలకు...

తెలంగాణ యాస, బాషతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన బామా నటీ సాయిపల్లవి. తనకు ఈమధ్యనే షూటింగ్ కి లేట్ గా వస్తుందీ, తన ధోరణీతో హీరోలకు అసహనాన్ని కలిగిస్తుందనే వార్తాలు షికార్లు కొడుతున్నాయి. అయితే ఈ నేఫథ్యంలో శర్వానంద్ తో పడి పడి లేచే మనసు సినిమా పూర్తిచేసుకొని వచ్చేనెల 21న విడుదల కానుంది. సాయిపల్లిపై వచ్చిన అవాస్తమైన వార్తలను శర్వానంద్ తిప్పికొట్టారు. సాయిపల్లవి మంచి నటీ, కథను అర్ధం చేసుకోని జీవించే గొప్పనటీ అని అన్నారు. హీరోయిన్స్ లో తనకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వోచ్చని, ఆమె చాలా తెలివైన హీరోయిన్" అని పేర్కోన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories