‘బాహుబలి 2’ రికార్డును బ్రేక్ చేసిన సంజు

X
Highlights
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రధానపాత్రలో సీనియర్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘సంజు’...
arun2 July 2018 11:23 AM GMT
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రధానపాత్రలో సీనియర్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ‘సంజు’ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా అన్ని హిందీ బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డ్లను తుడిచిపెట్టేసింది. అంతేకాదు సంజు బయోపిక్ బాహుబలి 2 గ్రాస్ రికార్డ్‌ను కూడా రూ.46.71కోట్ల వసూళ్లతో ఆదివారం బీట్ చేసేసింది. అంతకు ముందు ఆ రికార్డు రూ.46.50 కోట్లతో బాహుబలి-2(హిందీ వర్షన్) పేరిట ఉంది. పాపులర్ ట్రేడ్ అనలిస్ట్ అంచనా ప్రకారం సంజు ఆదివారం రూ.46.71 కోట్లను కలెక్ట్ చేసింది. శుక్రవారం రూ.34.75కోట్లు, శనివారం 38.60 కోట్లతో తొలి మూడు రోజుల్లో రూ.120.06కోట్లను కలెక్ట్ చేసింది. సంజు ఈ వీకెండ్లో రూ.200కోట్ల క్లబ్లో చేరుతుందని ట్రేడ్ అనలిస్టుల అంచనా.
Next Story
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
CM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMT