అతడ్ని కిడ్నాప్ చేస్తా: సమంత

రంగస్థలం సినిమా ఎంత హిట్టయిందో అందులోని పాటలు కూడా అంతే హిట్టయ్యాయి. ముఖ్యంగా ‘రంగమ్మ మంగమ్మ’ సాంగ్ అయితే...
రంగస్థలం సినిమా ఎంత హిట్టయిందో అందులోని పాటలు కూడా అంతే హిట్టయ్యాయి. ముఖ్యంగా ‘రంగమ్మ మంగమ్మ’ సాంగ్ అయితే జనాల్లోకి బాగా దూసుకెళ్లింది. ఈ పాటపై ఎన్నో స్ఫూప్‌లు వచ్చాయి. నటుడు ఉత్తేజ్ కూతురు కూడా మెగా హీరో రామ్‌చరణ్ నటనను పొగుడుతూ రంగమ్మ మంగమ్మ పాటను పేరడీ చేశారు. తాజాగా ఈ పాట మరోసారి వార్తల్లో నిలిచింది.
తాజాగా ఓ చిన్నారి రంగమ్మ మంగమ్మ పాటకి అదిరిపోయే స్టెప్పులేశాడు. ఈ చిన్నారి వీడియోని ఓ నెటిజన్ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడకుండా ఉండలేరు అంటూ సుకుమార్, సమంత, అనసూయలకి ట్యాగ్ చేశాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సమంత వెంటనే ఈ వీడియోని రీ ట్వీట్ చేస్తూ .. ‘సరే.. ఈ క్యూటీని నేను కిడ్నాప్ చేస్తా’ అంటూ లవ్ సింబల్స్ తో కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ బుడతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఇతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతుంది. సమంత ప్రస్తుతం సూపర్ డీలక్స్, సీమ రాజా అనే తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తుంది సామ్. ఇదీ కాక యూ టర్న్ అనే రీమేక్ చిత్రం కూడా చేస్తుంది.
Okay I am kidnapping this cutie ❤️❤️❤️ https://t.co/Z3GH0jsA3A
— Samantha Akkineni (@Samanthaprabhu2) June 7, 2018
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
CM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMT