ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి!

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి!
x
Highlights

కడపలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని కారు ఢీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. డ్రైవర్ నిద్రమత్తు...

కడపలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని కారు ఢీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. అనంతపురంకు చెందిన కంభం వెంకటరామిరెడ్డి, అతని భార్య సుజాత.. డ్రైవర్ మధు.. ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఉన్న ముగ్గురూ దుర్మరణం చెందడంతో.. కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories