logo
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం లో ముగ్గురి మృతి : కడప జిల్లాలో ఘటన

రోడ్డు ప్రమాదం లో ముగ్గురి మృతి : కడప జిల్లాలో ఘటన
X
Highlights

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయచోటి నుండి కడప వస్తున్న ఆర్టీసీ బస్సును గువ్వల చెరువు ఘాట్‌...

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయచోటి నుండి కడప వస్తున్న ఆర్టీసీ బస్సును గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డులో లారీ ఢొకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు బోల్తా పడగా అదుపు తప్పి లారీ లోయ అంచున నిలిచిపోయింది. ఇంతలోనే ఎదురుగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి బస్సుకు, ఘాట్‌ రోడ్డు వాల్‌కు మధ్య ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story