కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు గల్లంతు

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు గల్లంతు
x
Highlights

విజయవాడ కరకట్టపై పాపవినాశనం దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. రామచంద్రాపురం నుంచి అవనిగడ్డకు వస్తున్న ఓ కారు.. కరకట్టపై నుంచి పక్కనే ఉన్న పంటకాల్వలోకి...

విజయవాడ కరకట్టపై పాపవినాశనం దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. రామచంద్రాపురం నుంచి అవనిగడ్డకు వస్తున్న ఓ కారు.. కరకట్టపై నుంచి పక్కనే ఉన్న పంటకాల్వలోకి దూసుకెళ్లింది. ప్రమాదం సమయంలో కారులో ఉన్న రామచంద్రాపురం ఎస్సై కోట వంశీ గల్లంతయ్యారు. అదే కారులో ఉన్న తల్లి కూతుళ్లిద్దరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు. వీరిని అవనిగడ్డ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories