ఎర్రచందనం స్మగ్లర్ల నయా టెక్నిక్

X
Highlights
ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త పంథాను ఎన్నుకున్నారు. ఆయిల్ ట్యాంకర్ లో ఎర్రచందనం దుంగలు తరలిస్తూ పట్టుబడ్డారు. కడప ...
arun17 Dec 2017 10:09 AM GMT
ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త పంథాను ఎన్నుకున్నారు. ఆయిల్ ట్యాంకర్ లో ఎర్రచందనం దుంగలు తరలిస్తూ పట్టుబడ్డారు. కడప జిల్లా సిద్దవటం మండలం కనుమలోపల్లె దగ్గర ఆయిల్ ట్యాంకర్‌లో రవాణా అవుతున్న కోటి రూపసాలయ విలువైన 95 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఏడుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాల ద్వారా రవాణా చేస్తే పోలీసులు పట్టుకుంటారన్న భయంతో దుండగులు ఆయిల్ ట్యాంకర్‌లో ఎర్రచందనం దుంగల్ని పెట్టి రవాణా చేస్తుండడం విశేషం.
Next Story