logo
ఆంధ్రప్రదేశ్

అత్యాచారం చేసిన రోజు చివరి రోజు- చంద్రబాబు

అత్యాచారం చేసిన రోజు చివరి రోజు- చంద్రబాబు
X
Highlights

ఏపీలో ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే...వారికి అదే చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు....

ఏపీలో ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే...వారికి అదే చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను...చంద్రబాబునాయుడు పరామర్శించారు. బాలిక అత్యాచార విషయం తెలిసి...బాధ పడ్డాడని చెప్పారు. తప్పు చేసిన వారు తప్పించుకోకుండా చర్యలు తీసుకుంటామన్న ఆయన...బాధితురాలికి మద్దతుగా సోమవారం సాయంత్రం సంఘీభావ యాత్ర నిర్వహిస్తామన్నారు.

Next Story