టాకీ పూర్తిచేసుకున్న 'రాజా ది గ్రేట్'

X
Highlights
'బెంగాల్ టైగర్' తరువాత బాగా గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజ్ రవితేజ.. ప్రస్తుతం 'రాజా ది గ్రేట్'లో నటిస్తూ ...
nanireddy20 Sep 2017 5:41 AM GMT
'బెంగాల్ టైగర్' తరువాత బాగా గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజ్ రవితేజ.. ప్రస్తుతం 'రాజా ది గ్రేట్'లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. 'పటాస్', 'సుప్రీమ్' చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల రాయఘడ్‌లో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్‌తో 'రాజా ది గ్రేట్' టాకీ పూర్తయ్యిందని.. ఇక పాటల చిత్రీకరణ కోసం కేరళ వెళుతున్నామని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతమందించారు. రెండు రోజుల క్రితం విడుదల చేసిన టైటిల్ సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ఆడియోని, దీపావళి కానుకగా సినిమాని విడుదల చేయనున్నారు.
Next Story
Niranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMTHyderabad: ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
29 Jun 2022 6:52 AM GMTజమున హేచరీస్ భూముల పంపిణీ
29 Jun 2022 6:49 AM GMTకోనసీమ జిల్లాలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
29 Jun 2022 6:26 AM GMTVijayasai Reddy: ఒకే ఒక్క నినాదంతో ప్లీనరీ నిర్వహిస్తున్నాం
29 Jun 2022 6:15 AM GMT
Bihar: అసదుద్దీన్ కు భారీ షాక్
29 Jun 2022 4:15 PM GMTసుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్.. రేపే బలపరీక్ష..
29 Jun 2022 3:58 PM GMTనా వల్ల తప్పేమైనా జరిగి ఉంటే క్షమించండి.. కేబినెట్ భేటీలో ఉద్ధవ్...
29 Jun 2022 3:47 PM GMTMen Health: పురుషులకి హెచ్చరిక.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు...
29 Jun 2022 3:30 PM GMTసినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్.. కారణం అదేనా..?
29 Jun 2022 3:00 PM GMT