రాహుల్ ఫ్యూచర్‌పై సోనియా కీలక వ్యాఖ్యలు

ఏఐసీసీ పగ్గాలను తనయుడికి అప్పగించి కాంగ్రెస్ వ్యవహారాల్లో తన పాత్రను తగ్గించుకున్న సోనియాగాంధీ పార్టీని...
ఏఐసీసీ పగ్గాలను తనయుడికి అప్పగించి కాంగ్రెస్ వ్యవహారాల్లో తన పాత్రను తగ్గించుకున్న సోనియాగాంధీ పార్టీని నడపడంపై రాహుల్‌కి కొన్ని విలువైన సూచనలు చేశారు. ప్రజలతో కనెక్ట్ కావడానికి కొత్త స్టైయిల్‌ను డెవలప్ చేసుకోవాలన్నారు. ట్రెండ్‌కి తగ్గట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొత్త స్టైయిల్ కావాలన్నారు. పార్టీ వ్యవస్థీకృత స్థాయిలోనే ఈ మార్పు జరగాలన్నారు.
రాహుల్‌కి సలహాలిచ్చే ప్రయత్నం చేయబోనన్న సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరువయ్యేందుకు మాత్రం నూతన శైలిని ఎంచుకోవాల్సిన అవసరమైతే కచ్చితంగా ఉందన్నారు. పార్టీకి నూతన జవసత్వాలు తేవడానికి యువ నేతలు, సీనియర్లతో సమతుల్యత సాధించాలన్నారు. ఓవరాల్‌గా రాహుల్‌గాంధీ ఇంకా ప్రజల మద్దతు పొందాల్సిన కూడగట్టుకోవాల్సిన అవసరముందన్నారు. ఇక ప్రియాంక గురించి కూడా మాట్లాడిన సోనియాగాంధీ ఆమె ప్రస్తుతం తన పిల్లల బాధ్యతల్లో బిజీగా ఉందన్నారు, అయితే భవిష్యత్ ఎలాగుంటుంటో ఎవరు చెప్పగలరన్నారు.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
Heavy Rains: కొట్టుకుపోయిన ఏటీఎం.. అందులోని 24 లక్షల నగదు..
12 Aug 2022 2:00 PM GMTKidney Stone: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా.. అసలు విషయం...
12 Aug 2022 1:30 PM GMTRajagopal Reddy: నా త్యాగంతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతోంది..
12 Aug 2022 1:00 PM GMTమునుగోడులో బీజేపీదే విజయం: డా.లక్ష్మణ్
12 Aug 2022 12:45 PM GMTDiabetes: చిన్న పిల్లల్లో విజృంభిస్తున్న మధుమేహం.. కారణం ఏంటంటే..?
12 Aug 2022 12:30 PM GMT