logo
జాతీయం

నోట్ల రద్దు పెద్ద కుంభకోణం

నోట్ల రద్దు పెద్ద కుంభకోణం
X
Highlights

నోట్ల రద్దు అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వాన్ని మరో సారి టార్గెట్ చేశారు. ఇటీవల...

నోట్ల రద్దు అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వాన్ని మరో సారి టార్గెట్ చేశారు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాలను ప్రస్తావించన రాహుల్ గాంధీ ప్రధాని మోడీని నిలదీశారు. దేశ ప్రజలకు మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దును ఓ పెద్ద కుంభకోణంగా అభివర్ణించిన రాహుల్ దేశంలో చిన్న, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story