పైసా తగ్గింపుపై ఫైర్..

పెట్రోలు ధర లీటరుపై ఒక్క పైసా తగ్గించడంమీద కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని మోదీని తన...
పెట్రోలు ధర లీటరుపై ఒక్క పైసా తగ్గించడంమీద కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని మోదీని తన ట్విటర్ లో దుయ్యబట్టారు. ప్రజలతో మీరు చెలగాటమాడుతున్నారని, ఒక్క పైసా తగ్గించడం తనను షాక్ కి గురి చేసిందని అన్నారు. ఇదే మీరు చేస్తున్న తమాషా అయితే..ఇది నిజంగా పిల్ల చేష్ట.. అధ్వాన్నమైన , పరిణతి లేని చర్య అని ఆయన ఫైర్ అయ్యారు. ఫ్యుయెల్ ఛాలెంజ్ అంటూ తను గతవారం విసిరిన సవాలుకు ఇది సరైన స్పందన కాదని రాహుల్ పేర్కొన్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇచ్చిన ఫిట్ నెస్ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నట్టు మోదీ ప్రకటించడం, ఆ తరువాత, దమ్ముంటే మీరు ఫ్యుయెల్ (పెట్రోలు) ధరలను తగ్గించండి అంటూ రాహుల్..మోదీకి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
Dear PM,
— Rahul Gandhi (@RahulGandhi) May 30, 2018
You've cut the price of Petrol and Diesel today by 1 paisa. ONE paisa!??
If this is your idea of a prank, it’s childish and in poor taste.
P.S. A ONE paisa cut is not a suitable response to the #FuelChallenge I threw you last week. https://t.co/u7xzbUUjDS
వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్న సీఎల్పీ బృందం
16 Aug 2022 4:06 AM GMTHar Ghar Tiranga: జాతీయ జెండాను ఎలా భద్రపరచాలి..
15 Aug 2022 11:55 AM GMTBandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
15 Aug 2022 9:19 AM GMTతెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన కే.కేశవరావు
15 Aug 2022 8:15 AM GMTగోల్కొండ కోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
15 Aug 2022 6:33 AM GMTచిరంజీవి బ్లడ్ బ్యాంకులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 6:17 AM GMTమంగళగిరిలోని జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Aug 2022 4:49 AM GMT
సూర్యుడి ఏజ్‌ను నిర్ధారించిన యురోపియన్ స్పేస్ ఏజెన్నీ..
16 Aug 2022 4:15 PM GMTబాలీవుడ్‌పై బాయ్‌కాట్ పడగ.. టాప్ హీరోలు చేసిన తప్పేంటి?
16 Aug 2022 4:00 PM GMTకొత్త స్టార్టప్ సంస్థను అనౌన్స్ చేసిన రతన్‌టాటా.. సీనియర్ సిటిజన్స్...
16 Aug 2022 3:45 PM GMTరైతులకి పెద్ద ఉపశమనం.. వారికి 4000 రూపాయలు..!
16 Aug 2022 3:30 PM GMTAsaduddin Owaisi: ఆర్టికల్ 370 రద్దు చేసి ఏం సాధించారు? కశ్మీర్లో...
16 Aug 2022 3:15 PM GMT