పెళ్లి గురించి ప్రభాస్ క్లారిటీ

ప్రభాస్ పెళ్లి వ్యవహారంపై రోజుకో రూమర్ నెట్టింట్లో హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో భీమవరానికి ...
ప్రభాస్ పెళ్లి వ్యవహారంపై రోజుకో రూమర్ నెట్టింట్లో హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో భీమవరానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకుంటారని వార్తలు రాగా..అదేంలేదని పెద్దనాన్న కృష్ణంరాజు కొట్టిపారేశారు. ఆ తరువాత హీరోయిన్ అనుష్కను వివాహం చేసుకుంటారని ఇలాపుకారు షికార్లు చేశాయి. ఈనేపథ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్ అనుష్కను ప్రేమిస్తున్నారనే ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో ఒకే జంట వరుస సినిమాలు చేస్తే ఇలాంటి రూమర్లు రావడం కామన్ అని అన్నారు.
అనుష్క తనకు మంచి స్నేహితురాలని చెప్పుకొచ్చారు. తమపై వచ్చే రూమర్లకు అర్ధం లేదని.. అనుష్క ను పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని కుండ బద్దలు కొట్టేసాడు. అంతేకాదు ప్రభాస్ ఈ సంవత్సరం కూడా తన పెళ్లి లేదని తేల్చేసాడు. ఎవరినైనా ప్రేమిస్తున్నారా అంటే ఏదైనా ఉంటే తానే చెప్పేవాడిని అని లేని గర్ల్ ఫ్రెండ్ ని ఎక్కడి నుంచి తెమ్మంటారు అని ప్రభాస్ ప్రశ్నించడం కొసమెరుపు. ప్రభాస్ వ్యాఖ్యలతో పెళ్లిపై ఇకనైనా రూమర్లు ఆగుతాయో లేదో చూడాలి మరి. కాగా ప్రభాస్ ప్రస్తుతం యాక్షన్ ఫిల్మిం సాహో లో నటిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండా..త్వరలో యాక్షన్ ఎపిసోడ్స్ ను దూబాయ్ లో చిత్రీకరించనున్నారు.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
ఇవాళ ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రాక
26 May 2022 2:46 AM GMTIPL 2022: ఐపీఎల్ లో ఘన విజయం సాధించిన బెంగుళూరు
26 May 2022 2:27 AM GMTCM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMT