logo
ఆంధ్రప్రదేశ్

తిరుమల కొండపై కొండచిలువ హల్చల్

తిరుమల కొండపై కొండచిలువ హల్చల్
X
Highlights

తిరుమల కొండపై కొండ చిలువ హల్ చల్ చేసింది. సుమారు 12 అడుగుల పొడవున్న కొండ చిలువను చూసి భక్తులు హడలిపోయారు....

తిరుమల కొండపై కొండ చిలువ హల్ చల్ చేసింది. సుమారు 12 అడుగుల పొడవున్న కొండ చిలువను చూసి భక్తులు హడలిపోయారు. వరహా స్వామి గెస్ట్ హౌస్ సమీపంలోని సదన్ భవన్ వద్ద భక్తులు ఈ పామును గుర్తించారు. దీంతో వెంటనే తిరుమల ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. నిమిషాల్లో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ ఆఫీసర్స్ చాకచక్యంగా పామును పట్టుకున్నారు. అనంతరం అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు. ఈ పాము చాలా ప్రమాధకమైనదని అధికారులు తెలిపారు.అ

Next Story