Top
logo

పీవీ సింధుపై కేసీఆర్ ప్రశంసలు..

పీవీ సింధుపై కేసీఆర్ ప్రశంసలు..
X
Highlights

భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ టైటిల్‌ విజేతగా...

భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు చరిత్ర సృష్టించింది. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ టైటిల్‌ విజేతగా పీవీ సింధు నిలిచింది. ఈ టైటిల్‌ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించింది. ఘన విజయం సాధించిన పీవీ సింధుపై సర్వత్ర ప్రశంలు వెల్లువెత్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పీవీ సింధు గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం సాధించి సింధు చరిత్ర సృష్టించిందని కెసిఆర్ అన్నారు. సింధు భారత దేశానికే గర్వకారణంగా నిలిచిందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కెసిఆర్ ఆకాంక్షించారు.

Next Story